Dinesh Karthik determined to play in next two T20 World Cups And says India definitely needs A Good finisher in middle-order. I know we have Hardik Pandya and Ravindra Jadeja there. That’s something that I have kept my focus on, to be a pure middle-order batsman Says DK
#DineshKarthik
#teamindiaGoodfinisher
#T20WorldCup
#middleorderbatsman
#RavindraJadeja
#HardikPandya
#IPL2021
టీ20 ఫార్మాట్లో టీమిండియాకు మంచి ఫినిషర్ అవసరం ఉందని, ఆ బాధ్యతను తాను తీసుకుంటానని టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ధీమా వ్యక్తం చేశాడు. ఏడాది భారత దేశంలో, వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లలో టీమిండియాకు ఆడతానని డీకే తెలిపాడు.